ఆపదుద్ధారక శ్రీ హనుమాన్ స్తోత్రం Apaduddharaka Hanuman Stotram Telugu Lyrics

ఆపదుద్ధారక శ్రీ హనుమాన్ స్తోత్రం - Apaduddharaka Hanuman Stotram Lyrics in Telugu Language. Apad Udharaka Hanumath Stotram stotram is a prayer addressed to Lord Hanuman Swamy by King Vibheeshana. The prayer seeks protection from Anjaneya against all problems. 

ఆపదుద్ధారక శ్రీ హనుమాన్ స్తోత్రం

ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య,

విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే,

సర్వాకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః 


వామే కరే వైరిభీతం వహన్తం

శైలం పరే శృంఖలహారిటంకం 

దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రం

భజే జ్వలత్కుండలమాంజనేయమ్ 


సంవీతకౌపీన ముదంచితాంగుళిం

సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినం

సకుండలం లంబిశిఖాసమావృతం

తమాంజనేయం శరణం ప్రపద్యే 


ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీహనూమతే

అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః 


సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ

తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోఽస్తుతే 


ఆధివ్యాధి మహామారి గ్రహపీడాపహారిణే

ప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః 


సంసారసాగరావర్త కర్తవ్యభ్రాన్తచేతసామ్

శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తుతే 

www.hindudevotionalblog.com

వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే

బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే 


రామేష్టం కరుణాపూర్ణం హనూమన్తం భయాపహమ్

శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్ 


కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే

జలే స్థలే తథాకాశే వాహనేషు చతుష్పథే 


గజసింహ మహావ్యాఘ్ర చోర భీషణ కాననే

యే స్మరంతి హనూమంతం తేషాం నాస్తి విపత్ క్వచిత్


సర్వవానరముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః

శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః 


ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతమ్

అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః 

www.hindudevotionalblog.com

జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః

రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభేజ్జయమ్ 


విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః

సర్వాపద్భ్యః విముచ్యేత నాఽత్ర కార్యా విచారణా 


మంత్రం 

మర్కటేశ మహోత్సాహ సర్వశోకనివారక

శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ భో హరే 

ఇతి విభీషణకృతం సర్వాపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రమ్


Apaduddharaka Hanuman Stotram Telugu Lyrics
Hanuman Swamy

Related Hanuman Mantras in Telugu Language


ఆపదుద్ధారక శ్రీ హనుమాన్ స్తోత్రం

శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి

శ్రీ ఆంజనేయ దండకం


--

Comments

Search Hindu Devotional Topics

Contact Hindu Devotional Blog

Name

Email *

Message *