శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి Venkateswara Ashtottara Shatanamavali Telugu Lyrics

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి Venkateswara Ashtottara Shatanamavali Telugu Lyrics - Venkateswara Ashtothram is the 108 names mantra of Lord Venkatachalapathy of  Tirumala Venkateswara Temple. Below is the lyrics in Telugu language by hindu devotional blog. Sri Venkateswara Swamy Vaari Temple or Tirupati temple is located in Andhra Pradesh. 

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి Venkateswara Ashtottara Shatanamavali Telugu Lyrics

ఓం వేంకటేశాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం లక్ష్మీ పతయే నమః
ఓం అనామయాయ నమః
ఓం అమృతాంశాయ నమః
ఓం జగద్వంద్యాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం శేషాద్రినిలయాయ నమః 10

ఓం దేవాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం కృష్ణాయ నమః
ఓం శ్రీహరయే నమః
ఓం జ్ఞానపంజరాయ నమః
ఓం శ్రీవత్స వక్షసే నమః
ఓం సర్వేశాయ నమః 20

ఓం గోపాలాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం గోపీశ్వరాయ నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం వైకుంఠపతయే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సుధాతనవే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం నిత్యయౌవనరూపవతే నమః
ఓం చతుర్వేదాత్మకాయ నమః 30

ఓం విష్నవే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం పద్మినీప్రియాయ నమః
ఓం ధరావతయే నమః
ఓం సురవతయే నమః
ఓం నిర్మలాయ నమః
ఓం దేవపూజితాయ నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం త్రిగుణాశ్రేయాయ నమః 40
www.hindudevotionalblog.com
ఓం నిర్వికల్పాయ నమః

ఓం నిష్కళంకాయ నమః
ఓం నీరాంతకాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం నిరాభాసాయ నమః
ఓం సత్యతృప్తాయ నమః
ఓం నిరుపద్రవాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం గదాధరాయ నమః
ఓం శార్జగపాణే నమః 50

ఓం నందకినే నమః
ఓం శంఖధారకాయ నమః
ఓం అనేకమూర్తయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం కటిహస్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం దీనబంధనే నమః
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః
ఓం ఆకాశరాజవరదాయ నమః 60

ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం కరుణాకరాయ నమః
ఓం జగత్పాలాయపాపఘ్నాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం జటామకుటశోభితాయ నమః
ఓం శంఖమధ్యోల్లసన్మంజు నమః
ఓం కింకిణాఢ్యకరండకాయ నమః 70

ఓం నీలమేఘశ్యామతనవే నమః
ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగత్కర్త్రే నమః
ఓం జగత్కాక్షిణే నమః
ఓం జగత్పతయే నమః
ఓం చింతితార్థప్రదాయకాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం దశార్హాయ నమః
ఓం దశరూపవతే నమః 80
www.hindudevotionalblog.com

ఓం దేవకీనందనాయ నమః
ఓం శౌరయే నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః
ఓం పీతాంబరధరాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం మృగయాస్తమానసాయ నమః 90

ఓం ఆశ్వారూఢాయ నమః
ఓం ఖడ్గధారిణే నమః
ఓం ధనార్జనసముత్సుకాయ నమః
ఓం ఘనసారలన్మధ్య నమః
ఓం కస్తూరీతిలకోజ్జ్వలాయ నమః
ఓం సచ్చిదానందరూపాయ నమః
ఓం జగన్మంగళదాయకాయ నమః
ఓం యజ్ఞరూపాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం చిన్మయాయ నమః 100

ఓం పరమేశ్వరాయ నమః
ఓంపరమార్థప్రదాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం దోర్దండవిక్రమాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం శ్రీవిభవే నమః
ఓం జగదీశ్వరాయ నమః
ఇతి శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి Venkateswara Ashtottara Shatanamavali Telugu Lyrics

Related Mantras in Telugu Language

శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి

శ్రీ ఆంజనేయ దండకం

--

Comments

Post a Comment

Search Hindu Devotional Topics

Contact Hindu Devotional Blog

Name

Email *

Message *