ఇరుముడికట్టు శబరిమలైక్కి Irumudi Kattu Sabarimalaikku Telugu Lyrics. Irumudikattu Sabarimalaikku is a popular Ayyappa Devotional Song dedicated to Ayyappa Swamy of Sabarimala. Below is the Telugu lyrics of this most famous Ayyappan Hindu devotional song.
ఇరుముడికట్టు శబరిమలైక్కి Irumudi Kattu Sabarimalaikku Telugu Lyrics
పల్లవి
ఇరుముడి కట్టు శబరిమలైక్కి
నెయ్యభిషేకం మణికంఠునికి
ఇరుముడి కట్టు సబరిమలైక్కి
నెయ్యభిషేకం మణికంఠునికి
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
చరణం 1
దీనుల దొరవు అని మండల దీక్షాగుని
నీ గిరి చేరు కదిలితిమయ్య
నీ శబరీ కొండ అందరికీ అండ కదా
చరణం 2
కొండలు దాటుకొని గుండెల నింపుకొని
ఓ మణికంఠ చేరితిమయ్య
నీ కరిమళ క్షేత్రం
కలియుగ వరము కదా
Comments
Post a Comment