శ్రీ సత్యనారాయణుని పూజకు రారె Satyanarayana Mangala Harathi Telugu Lyrics

శ్రీ సత్యనారాయణుని పూజకు రారె Satyanarayana Mangala Harathi Telugu Lyrics. A popular and beautiful stuti of Hindu God Satyanarayana. Find lyrics of Satyanarayana Mangala Harathi in Telugu language. 

Sri Satyanarayana Mangala Harathi Telugu Lyrics

శ్రీ సత్యనారాయణుని పూజకు రారె
కన్నులారా స్వామిని చూసి హా రతు లియ్యరె  {శ్రీ సత్య}

ఏ ఇ0ట స్వామి వ్రతము  తప్పక జరుగునొ
ఆ  ఇ0ట శ్రీ లక్ష్మి స్థిరముగ వు0డును
సకల ఐశ్వర్యములు  సకల స0పదలు
వారికి కలుగును  భోగ భాగ్యములు  {శ్రీ సత్య}

దేవాది దేవుని   వైకు0ఠ వాసుని
శుభములు కలిగి0చు   విష్ణు దేవుని
భక్తి తో ధ్యాని0చి  పూజి0చు న0దునే
సత్యదేవుని కృపకు   పాత్రులగుదురు {శ్రీ సత్య }

శ్రీ సత్యనారాయణుని పూజకు రారె Satyanarayana Mangala Harathi Telugu Lyrics





Comments

Search Hindu Devotional Topics

Contact Hindu Devotional Blog

Name

Email *

Message *