శ్రీ మట్టపల్లి నృసింహ మంగళాష్టకం Mattapalli Narasimha Mangalashtakam Telugu Lyrics. Powerful mantra of Lord Narasimhaswamy of Mattapalli Sri Lakshmi Narasimha Swamy Temple in Telangana.
శ్రీ మట్టపల్లి నృసింహ మంగళాష్టకం Mattapalli Narasimha Mangalashtakam Telugu Lyrics
మట్టపల్లినివాసాయ మధురానందరూపిణే |
మహాయజ్ఞస్వరూపాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౧ ||
కృష్ణవేణీతటస్థాయ సర్వాభీష్టప్రదాయినే |
ప్రహ్లాదప్రియరూపాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౨ ||
కర్తస్థితాయ ధీరాయ గంభీరాయ మహాత్మనే |
సర్వారిష్టవినాశాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౩ ||
ఋగ్యజుః సామరూపాయ మంత్రారూఢాయ ధీమతే |
శ్రితానాం కల్పవృక్షాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౪ ||
గుహాశయాయ గుహ్యాయ గుహ్యవిద్యాస్వరూపిణే |
గుహరాంతే విహారాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౫ ||
శ్రీపల్యద్రిమధ్యస్థాయ నిధయే మధురాయ చ |
సుఖప్రదాయ దేవాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౬ ||
తాపనీయరహస్యాయ తాపత్రయవినాశినే |
నతానాం పారిజాతాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౭ ||
రాజ్యలక్ష్మ్యా సమేతాయ రాగద్వేషవినాశినే
మట్టపల్లినివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౮ ||
ముక్కూర్ నృసింహదాసేన ప్రోక్తం మంగళమద్భుతమ్ |
యః పఠేచ్ఛ్రద్ధయా భక్త్యా సర్వపాపైర్విముచ్యతే || ౯ ||
ఇతి శ్రీముక్కూర్ లక్ష్మీనృసింహస్వామినా అనుగృహీతం శ్రీ మట్టపల్లి నృసింహ మంగళాష్టకమ్ |
Comments
Post a Comment